God Father సక్సెస్ కి కారణం Chiranjeevi అంటున్న Mohan Raja,Satya Dev *Tollywood | Telugu FilmiBeat

2022-10-06 4,602

Godfather success celebrations | సుమారు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి
#Godfather
#Chiranjeevi
#SatyaDev
#MohanRaja